జూరాల ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఈ మ‌ధ్య కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వ‌ర‌ద నీరు అధికంగా ప్రాజెక్టులోకి వ‌చ్చి చేరుతుండ‌టంతో సోమవారం అధికారులు ప్రాజెక్ట్‌ 20 గేట్లను ఎత్తి దిగువకు వరదనీటిని వదిలారు.

  • జూరాల ఇన్‌ ఫ్లో 1,03,00 క్యూసెక్కులు
  • ఔట్‌ ఫ్లో 1,17,878 క్యూసెక్కులుగా నమోదయింది.
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టిఎంసి లు
  • ప్రస్తుతం నీటి నిల్వ 9.398 టిఎంసి లు
  • జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
  • ప్రస్తుతం నీటి మ‌ట్టం 318.390 మీటర్లుగా నమోదయింది.
Leave A Reply

Your email address will not be published.