( యకృత్) లివర్ కొరకు మరియు ప్లీహ వృద్ధి తగ్గటానికి ఆహారనియమాలు.
పథ్యం. గోధుమలు, పసుపు, కిచిడి, దలియా, ఆకు కూరలు, పాలకూర, మెంతి కూర, సొరకాయ, బీరకాయ, అలోవెరా, పర్వల్, ముల్లంగి, బొప్పాయి, సెబ్, సంత్రా, దానిమ్మ, లిచి, ద్రాక్ష, కొబ్బరినీరు, షుగర్, పటిక బెల్లం, ఉసిరి కాయ, ఖార్జురం, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, మేక పాలు, ఆవు పాలు, ఫ్రెష్ పెరుగు, పలుచటి మజ్జిగ, చెరుకు రసం, ఇవి హితంగా వున్నవి.
ఆపథ్యం. వేడిచేసే మసాలాలు, కారం, నూనెలు, స్వీట్స్, పరోటా, నెయ్యి, ఆలుగడ్డలు, బియ్యం, మీగడ, ఆవాలు, వెల్లుల్లి, హాల్వా, సమోసాలు, బేకారి foods, పిజ్జా, బర్గర్, tea, కాఫీ, cool డ్రింక్స్, రాజ్మా, చెనగలు, మైసూర్ పప్పు, బజారులో దొరికే చెత్త food తినవద్దు.
Liver cirrhosis కి రెస్ట్ చాలా అవసరం, చక్కగా అన్నం లో పెరుగు వేసి నీరు కలిపి బాగా మూడు పిసికి అన్నం పిప్పిని తీసి ఆ మజ్జిగను తాగాలి. ఇది exlent గా పనిచేస్తుంది. కామెర్లు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు medical పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేయవద్దు.
1. Liver cirrhosis కి రెస్ట్ చాలా అవసరం, చక్కగా అన్నం లో పెరుగు వేసి నీరు కలిపి బాగా మూడింటిని పిసికి అన్నం పిప్పిని తీసి ఆ మజ్జిగను తాగాలి. ఇది xlent గా పనిచేస్తుంది.
2.వేపాకు రసం పరిగడుపున ప్రతిరోజు 2 tea spoon తీసుకున్న తగ్గుతుంది.
3. త్రిఫలా చూర్ణం ఒక గ్లాస్ నీటిలో ఒక tea spoon నానా పెట్టి దానిని ఉదయం వడ పోసి 20 – 20-20 ml మూడు పూటలు భోజనానికి గంట ముందు తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. Liver cirrhosis, కామెర్లు తగ్గుతాయి..కామెర్లు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు medical పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేయవద్దు.liver cirrhosis కి ఒక మాల నా వద్ద దొరుకుతుంది.
Liver cirrhosisకి అనులోమ.. విలోమ ప్రాణాయామం ఉపయోగపడుతుంది.
అనులోమ.. విలోమ ప్రాణాయామం చేయువిధానం:
తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తాకాలంలో లేచి కాలకృత్యములు చేసుకొని వాకింగ్, లేదా రన్నింగ్, స్కిప్పింగ్, డాన్సింగ్ ఏదైనా వ్యాయామం 45 నిముషాలు చేయాలి.
తరువాత ప్రశాంతమైన గాలి, వెలుతురు, వచ్చే ప్రదేశంలో పచ్చని గడ్డి లేదా ఒక తెల్లటి, లేదా బ్లూ కలర్ దుప్పటి వేసుకొని దాని మీద సుఖాసనం లేదా వజ్రాసనం, లేదా సిద్దాసనం లేదా పద్మాసనం లో కూర్చోవాలి.
కూర్చున్నపుడు నడుము తిన్నగా నిటారుగా ఉండాలి. చూపు భూమికి సమాతరంగా చూస్తూ తలను స్ట్రైట్ గా పెట్టాలి. ఎడమ చేతిని, కుడిచేతిని జ్ఞాన ముద్ర వేసి రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంచాలి
ఇప్పుడు కుడిచేతిని పైకి లేపి దాని అంగుష్టంచే కుడి స్వరం మరియు అనామిక, మధ్యమ వేళ్ళ ద్వారా ఎడమ స్వరం మూసి నిలిపి వేయవలను. అర చేతిని నాసిక ఎదుట నుంచక కొంత పైకి లేపి ఉంచవలెను
ఇడా నాడి (నామ స్వరం )సోమ, చంద్ర శక్తి,లేక శాంతికి ప్రతీకగా నున్నది. కావున నాడి సోదం కొరకు అనులోమ విలోమ ప్రాణాయామమును ఎడమ నాసిక ద్వారా ప్రారంభిపబడును. అంగుష్ట మాధ్యమున కుడి నాసికను మూసి వేసి ఎడమ నాసిక నుండి శ్వాసను నిదానంగా లోపలకు నింపవలెను.
శ్వాస పూర్తిగా లోపలకు నిండిన పిదప అనామిక మాధ్యామమున ఎడమ స్వరమున మూసి వేసి కుడి నాసిక నుండి శ్వాసను పూర్తిగా బయటకు వదిలివేయుము. మెల్లమెల్లగా శ్వాసప్రశ్వాసలను నడకలను మందము ,మరల తీవ్రంగా చేయవలెను. తీవ్రగతిచే పూర్తి శక్తితో శ్వాసను లోపల నింపుట మరియు బయటకు పంపుటలో తమ శక్తి అని అనుసరించి శ్వాస ప్రశ్వాసలతో గూడా శ్వాసల గతిని మందమము, మరియు మధ్యమము, తీవ్రముగా నోనర్చవలెను. తీవ్రగతిలో పూరకం, రేచకం, నోనుర్చటం వలన ప్రాణము తేజ ధ్వని గలది గనకను శ్వాస పూర్తిగా బయటికి వెళ్లిపోయిన పిదప నామస్వరమును మూసి వేయుచునే కుడి నాసిక నుండి శ్వాసను పూర్తిగా లోపల నింపి ఉంచవలెను. మరియు లోపల నిండిపోయిన తరువాత కుడి నాసిక రంద్రమును మూసి వేసి ఎడమ నాసికా రంద్రము నుండి శ్వాసను బయటికి వదిలి వేయుము. ఇలా ఒక ప్రక్రియ పూర్తయినట్లు.
ఈ ప్రకారం ఈ విధిని నిరంతరం మోనర్చుట అనగా ఎడమ నాసిక నుండి శ్వాసను తీసుకొని కుడి నాసిక నుండి బయటకు పంపివేయుట. మరల కుడి నాసిక ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసిక నుండి బయటికి పంపి వేయుట. ఈ క్రమముగా దాదాపు ఒక నిమిషం వరకు చేయుట వలన కొంత అలసట కలిగినట్లు అనిపిస్తుంది. ఆలా అలసట వచ్చినపుడు కొద్దిగా విరామం ఇచ్చి మరల చేయవలెను. ఈ ప్రకారం మూడు నిమిషములచే ప్రారంభించి పది నిమిషములకు వరకు చేసుకోవచ్చును. ఎండాకాలంలో తక్కువ చేయాలి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు
7396126557.