గంట‌కు రూ.వెయ్యి వేత‌నంతో ఆర్‌బిఐలో పోస్టులు

RBI: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కోల్‌క‌తా ఒప్పంద ప్రాతిప‌దిక‌న 4 మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్ట‌లు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈనెల 14వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో ఎంబిబిఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు గంట‌కు వేత‌నం రూ. 1000 అందుతుంది. పూర్తి వివ‌రాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నే అభ్య‌ర్థులు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు

Leave A Reply

Your email address will not be published.