సీజనల్ వ్యాధులపట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న మున్సిపల్ అధికారులు
రావులపేట డ్రైన్ సమస్య పరిష్కారం.. కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు..

మండపేట (CLiC2NEWS): పట్టణంలోని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే అన్ని వార్డుల్లో ప్రజలను చైతన్య పరిచింది. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పారిశుధ్యం మెరుగు పరచడానికి మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ చేస్తున్న కృషికి ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించి వారి సూచనలు పాటించడం విశేషం. ఫలానా చోట సమస్య ఉందని తెలిసిన వెంటనే అక్కడ ప్రత్యక్షమై సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రావులపేట డ్రైన్ మూసుకుపోయిందని మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడంతో తక్షణమే స్పందించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజుకు ఆదేశాలు జారీ చేసి డ్రైన్ పనిచేసే విధంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. దీంతో సత్తిరాజు పారిశుధ్య సిబ్బందిని వెంట తీసుకొని పనులు చేపట్టి డ్రైన్ ను యథాస్థితికి తెచ్చారు. అపరిష్కృతంగా ఉన్న డ్రైన్ సమస్యను తక్షణమే పరిష్కరించినందుకు అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తంచేసి కమిషనర్ కు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్తిరాజు, పారిశుధ్య సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
Wow, incredible blog layout! How lengthy have you been running a blog for? you make running a blog look easy. The total glance of your website is magnificent, as smartly as the content material!!
Every weekend i used to go to see this web page, because i
want enjoyment, for the reason that this this web page conations really nice funny stuff
too.
We stumbled over here by a different page and thought I may as well check things out.
I like what I see so now i am following you. Look forward to finding out about
your web page for a second time.
I don’t even know how I ended up here, but I thought this publish was great.
I don’t know who you might be but certainly you’re going to
a well-known blogger if you aren’t already. Cheers!