Nagarjuna Sagar: ఎన్నిక‌ల ఫ‌లితాల లైవ్‌ అప్‌డేట్స్‌

పోస్టల్‌ బ్యాలెట్స్‌లో టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్స్‌లోనూ టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 1384 పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు 822 ఓట్లు, కాంగ్రెస్‌కు 428 ఓట్లు, బీజేపీకి 30 ఓట్లు, టీడీపీకి 6 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ లీడ్‌ 394 ఓట్లు.

టీఆర్‌ఎస్‌కు 18,449 ఓట్ల ఆధిక్యం

  • 25వ రౌండ్ లో
    25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2443
    కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి.
  • 25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్‌ 35 ఓట్లు
  • 24వ రౌండ్ లో
    టీఆర్ఎ‌స్ కు 3312 ఓట్లు.
    కాంగ్రెస్ కు 2512 ఓట్లు వచ్చాయి.
    24 వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 800 ఓట్లు.
  • 23వ రౌండ్‌లో
    టీఆర్‌ఎస్‌ 17,614 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
    టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ కంటే 849 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
  • 22వ రౌండ్‌లో లో
    టీఆర్‌ఎస్‌ కు 3783 ఓట్లు.
    కాంగ్రెస్ కు 2540 ఓట్లు వచ్చాయి.
    22వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1243.
  • 21 వ రౌండ్ లో
    టీఆర్ఎ‌స్ కు 3463 ఓట్లు.
    కాంగ్రెస్ కు 3011 ఓట్లు వచ్చాయి.
    21 వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 452 ఓట్లు.
  • 20వ రౌండ్‌లో
    టీఆర్ఎస్ కు 15,556 ఓట్ల ఆధిక్యం
  • 19వ రౌండ్ లో
    టీఆర్‌ఎస్‌కు 3732.
    కాంగ్రెస్ కు 2652 ఓట్లు
  • 18వ రౌండ్ లో
    టీఆర్‌ఎస్‌కు 4074..
    కాంగ్రెస్ కు 2259 ఓట్లు
  • 17వ రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3772 ఓట్లు
    కాంగ్రెస్ కు 2349 ఓట్లు
  • 16వ రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3475 ఓట్లు
    కాంగ్రెస్ కు 3231 ఓట్లు
  • 15వ రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 3203
    కాంగ్రెస్ కు 2787 ఓట్లు
  • 14వ రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 2,734 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 3,817 ఓట్లు రాగా
  • ప‌ద‌మూడో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3,766 ఓట్లు
    కాంగ్రెస్ కు 3546 ఓట్లు
  • ప‌న్నెండో రౌండ్‌లో
    టీఆర్ఎస్ కు 3833
    కాంగ్రెస్ కు 2578 ఓట్లు
  • ప‌ద‌కొండో రౌండ్‌లో
    టీఆర్ఎస్ కు 3,395 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు
  • ప‌దో రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 2,991 ఓట్లు
    కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు
  • తొమ్మిదో రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 2,205 ఓట్లు
    కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు
  • ఎనిమిది రౌండ్లో
    టీఆర్ఎస్‌కు 3, 249 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు
  • ఏడో రౌండ్లో
    టీఆర్ఎస్ పార్టీకి 4,022 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు
  • ఆరో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3,989 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు
  • ఐదో రౌండ్‌టో
    టీఆర్ఎస్‌కు 3,442 ఓట్లు
    కాంగ్రెస్ కు 2676 ఓట్లు
    బీజేపీకి 74 ఓట్లు
  • నాలుగో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు
    కాంగ్రెస్ కు 3,202 ఓట్లు
  • మూడో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3421 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు
  • రెండో రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 3,854 ఓట్లు
    కాంగ్రెస్‌కు 3113 ఓట్లు
  • తొలి రౌండ్‌లో..
    టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు
    కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు

Comments are closed.