OU: జులై మొదటి వారంలో పిజి చివరి సెమిస్టర్‌ పరీక్షలు!

హైదరాబాద్‌ (CLiC2NEWS): ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివ‌ర్సిటీ వర్గాలు సూచించాయి. రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించాయి. వివరాలకు విద్యార్థులు OU వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.