పంచాంగం: ఏప్రిల్ 17- 30
పంచాంగం: ఆదివారం, 17.04.22
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ. పాడ్యమి రా.11.21 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: చిత్త ఉ.8.09 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.1.32 నుండి 3.04 వరకు
దుర్ముహూర్తం: సా.4.30 నుండి 5.22 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.11.10 గంటలకు మిథున లగ్నంలో అన్నప్రాశన, వ్యాపారాలు, శంకుస్థాపన, వివాహాలు. రా.8.42గంటలకు వృశ్చికలగ్నంలో వివాహాలు. అలాగే, రా.11.53 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు, తిరిగి తె.4.25గంటలకు(తెల్లవారితే సోమవారం) శంకుస్థాపనలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 18.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.విదియ రా.9.40 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: స్వాతి ఉ.7.11 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.12.36 నుండి 2.10 వరకు
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 19.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.తదియ రా.7.41 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: విశాఖ ఉ.6.27 వరకు
తదుపరి అనూరాధ తె.4.43 వరకు(తెల్లవారితే బుధవారం)
వర్జ్యం: ఉ.10.14 నుండి 11.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.48 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 20.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.చవితి సా.5.06 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ రా.3.02 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ఉ.10.17 నుండి 11.33 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.24 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: తె.4.11గంటలకు (తెల్లవారితే గురువారం) మీనలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 21.04.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.పంచమి ప.2.45 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మూల రా.1.22 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.10.26 నుండి 11.55 వరకు
తిరిగి రా.11.53 నుండి 1.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 22.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.షష్ఠి ప.12.20 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పూర్వాషాఢ రా.11.43 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ఉ.10.19 నుండి 11.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 23.04.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.సప్తమి ఉ.9.56 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.10.10 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.7.10 నుండి 8.42 వరకు
తిరిగి రా.1.54 నుండి 3.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.24 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 24.04.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.అష్టమి ఉ.7.36 వరకు
తదుపరి నవమి తె.5.36 వరకు(తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: శ్రవణం రా.8.44 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.12.33 నుండి 2.04 వరకు
దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.23 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.7.53 గంటలకు వృషభలగ్నంలో వివాహాలు. తిరిగి రా.8.14 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహాలు.
ప్రణీత నదీ పుష్కరాలు సమాప్తం.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 25.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.దశమి రా.3.54 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ధనిష్ఠ రా.7.36 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.2.33 నుండి 4.06 వరకు
దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.7.47 గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. ఉ.10.36 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, వ్యాపార, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.11.23 గంటలకు ధనుస్సు లగ్నంలో గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 26.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.ఏకాదశి రా.2.24 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: శతభిషం సా.6.46 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.1.04 నుండి 2.37 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.02 వరకు
తదుపరి రా.10.47 నుండి 11.33 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 27.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.ద్వాదశి రా.1.24 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పూర్వాభాద్ర సా.6.21 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.3.55 నుండి 5.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.30 నుండి 12.22 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 28.04.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.త్రయోదశి రా.12.50 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.6.21 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.42 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 గంటల వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. తిరిగి సా.4.02 నుండి 5.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, వ్యాపారాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 29.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.చతుర్దశి రా.12.44 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: రేవతి రా.6.48 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.6.33 నుండి 8.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 9.02 వరకు
తదుపరి ప.12.21 నుండి 1.11 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 30.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: అమావాస్య రా.1.11 వరకు
తదుపరి వైశాఖ శు.పాడ్యమి
నక్షత్రం: అశ్వని రా.7.46 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ప.3.36 నుండి 5.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.40 నుండి 7.20 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: ఏప్రిల్ 03 – 16