పంచాంగం: నవంబర్ 3 – 16 (2024)
పంచాంగం: ఆదివారం, 03.11.24
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.విదియ రా.8.06 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: అనూరాధ పూర్తి (24 గంటలు)
వర్జ్యం: ఉ.9.46 నుండి 11.26 వరకు
దుర్ముహూర్తం: సా.3.57 నుండి 4.45 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.52 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
భగినీ హస్త భోజనం.
––––––––––––––––––––––––––––
సోమవారం, 04.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.తదియ రా.9.03 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: అనూరాధ ఉ.7.03 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ప.12.58 నుండి 2.38 వరకు
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.14 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
మంగళవారం, 05.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.చవితి రా.9.32 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.21 వరకు
తదుపరి మూల
వర్జ్యం: సా.4.38 నుండి 6.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.09 వరకు
తదుపరి రా.10.31 నుండి 11.19 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
నాగుల చవితి
––––––––––––––––––––––––––––
బుధవారం, 06.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.పంచమి రా.9.26 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మూల ఉ.9.09 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.7.32 నుండి 9.08 వరకు
తదుపరి సా.6.53 నుండి 8.31 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
గురువారం, 07.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.షష్ఠి రా.8.54 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.9.27 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: సా.5.20 నుండి 6.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
శుక్రవారం, 08.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.సప్తమి రా.7.35 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.03 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ప.1.01 నుండి 2.33 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.09 వరకు
తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.40 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు
––––––––––––––––––––––––––––
శనివారం, 09.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.అష్టమి సా.6.25 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: శ్రవణం ఉ.8.42 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: ప.12.33 నుండి 2.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.52 నుండి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 10.11.24
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.నవమి సా.4.38 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.46 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: ప.2.37 నుండి 4.05 వరకు
దుర్ముహూర్తం: సా.3.56 నుండి 4.44 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 11.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.దశమి ప.2.23 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: శతభిషం ఉ.6.32 వరకు
తదుపరి పూర్వాభాద్ర తె.5.08 వరకు (తెల్లవారితే మంగళవారం)
వర్జ్యం: ప.12.34 నుండి 2.02 వరకు
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 12.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.ఏకాదశి ప.12.23 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.3.28 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ప.2.05 నుండి 3.33 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.10 వరకు
తదుపరి రా.10.30 నుండి 11.18 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ప్రబోధనైకాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 13.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.10.02 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: రేవతి రా.1.47 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ప.2.39 నుండి 4.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
క్షీరాబ్ధి ద్వాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 14.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.త్రయోదశి ఉ.7.35 వరకు
తదుపరి చతుర్దశి తె.5.12 వరకు (తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: అశ్వని రా.12.03 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.8.22 నుండి 9.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.41 వరకు
తదుపరి ప.2.24 నుండి 3.12 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.6.51 గంటలకు వృశ్చిక లగ్నం లో సంకుస్ధాపనలు, వివాహాలు. ఉ.11.00 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 15.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: పౌర్ణమి రా.3.04 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: భరణి రా.10.34 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ.9.04 నుండి 10.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.23 నుండి 9.11 వరకు
తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
కార్తీక పౌర్ణమి,జ్వాలా తోరణం.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 16.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.పాడ్యమి రా.1.05 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: కృత్తిక రా.9.14 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.9.55 నుండి 11.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.56 నుండి 7.42 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
తప్పక చదవండి: పంచాంగం: పంచాంగం: అక్టోబరు 27 – నవంబరు 02 (2024)
[…] తప్పక చదవండి: పంచాంగం: పంచాంగం: డిసెంబరు 3 – 16 (2024) […]