పంచాంగం: న‌వంబ‌ర్ 17 – 30 (2024)

పంచాంగం: ఆదివారం, 17.11.24
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.విదియ రా.11.20 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: రోహిణి రా.8.08 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.12.31 నుండి 1.59 వరకు
తదుపరి రా.1.35 నుండి 3.07 వరకు
దుర్ముహూర్తం: ప.3.55 నుండి 4.43 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 3.40 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 18.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.తదియ రా.10.00 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: మృగశిర రా.7.24 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.3.41 నుండి 5.13 వరకు
దుర్ముహూర్తం: ప.12.10 నుండి 12.58 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 19.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.చవితి రా.9.01 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఆరుద్ర రా.7.01 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.13 వరకు
తదుపరి రా.10.31 నుండి 11.19 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 20.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.పంచమి రా.8.33 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పునర్వసు రా.7.07 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.7.05 నుండి 8.41 వరకు
తదుపరి రా.3.19 నుండి 4.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.25 నుండి 12.13 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.09 నుండి 3.30 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 21.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.షష్ఠి రా.8.33 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పుష్యమి రా.7.41 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 22.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.సప్తమి రా.9.07 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఆశ్లేష రా.8.47 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.9.05 నుండి 10.45 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.26 నుండి 9.14 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 23.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.అష్టమి రా.10.08 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మఖ రా.10.20 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.9.34 నుండి 11.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.44 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం…ఆదివారం, 24.11.24
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.నవమి రా.11.38 వరకు
తదుపరి దశమి
నక్షత్రం పుబ్బ రా.12.20 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం ఉ.7.01 నుండి 8.45 వరకు
దుర్ముహూర్తం ప.3.55 నుండి 4.43 వరకు
రాహుకాలం సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు…లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం…సోమవారం, 25.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.దశమి రా.1.29 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం ఉత్తర రా.2.40 వరకు
తదుపరి హస్త
వర్జ్యం ఉ.8.15 నుండి 9.59 వరకు
దుర్ముహూర్తం ప.12.11 నుండి 12.59 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.14 వరకు
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు…ప.1.32 నుండి 1.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం…మంగళవారం, 26.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.ఏకాదశి రా.3.34 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం హస్త తె.5.12 వరకు (తెల్లవారితే బుధవారం)
తదుపరి చిత్త
వర్జ్యం ఉ.11.58 నుండి 1.42 వరకు
దుర్ముహూర్తం ఉ.8.28 నుండి 9.16 వరకు
తదుపరి రా.10.32 నుండి 11.20 వరకు
రాహుకాలం ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు…లేవు
సర్వ ఏకాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం…బుధవారం, 27.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.ద్వాదశి తె.5.48 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి త్రయోదశి
నక్షత్రం చిత్త పూర్తి (24 గంటలు)
వర్జ్యం ప.2.06 నుండి 3.50 వరకు
దుర్ముహూర్తం ఉ.11.27 నుండి 12.15 వరకు
రాహుకాలం ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు…లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం…గురువారం, 28.11.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.త్రయోదశి పూర్తి (24 గంటలు)
నక్షత్రం చిత్త ఉ.7.53 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం ప.2.05 నుండి 3.49 వరకు
దుర్ముహూర్తం ఉ.9.59 నుండి 10.47 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.14 వరకు
రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు…సా.4.01 నుండి 5.15 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
ధన్వంతరీ జయంతి.
––––––––––––––––––––––––––––
పంచాంగం…శుక్రవారం, 29.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.త్రయోదశి ఉ.7.51 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం స్వాతి ఉ.10.23 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం సా.4.31 నుండి 6.15 వరకు
దుర్ముహూర్తం ఉ.8.30 నుండి 9.18 వరకు
తదుపరి ప.12.13 నుండి 1.01 వరకు
రాహుకాలం ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు…లేవు.
మాసశివరాత్రి
––––––––––––––––––––––––––––
పంచాంగం…శనివారం, 30.11.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.చతుర్దశి ఉ.9.40 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం విశాఖ ప.12.39 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం సా.4.58 నుండి 6.38 వరకు
దుర్ముహూర్తం ఉ.6.03 నుండి 7.49 వరకు
రాహుకాలం ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు…లేవు.
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం:పంచాంగం: న‌వంబ‌ర్ 3 – 16 (2024)

1 Comment
  1. […] త‌ప్ప‌క చ‌ద‌వండి:పంచాంగం: న‌వంబ‌ర్ 17 – 30 (2024) […]

Leave A Reply

Your email address will not be published.