peddapally: రంజాన్ తోఫా, బట్టలను పంపిణి

మంథని (clic2news): రంజాన్ పండుగ సందర్భంగా మంథని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫా, బట్టలను గురువారం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పుట్ట మధూకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ, 5వ వార్డు కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్, కో ఆప్షన్ సభ్యులు శ్రీ గౌతమేశ్వర దేవాలయ చైర్మన్ & డైరెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.