ల్యాండ‌ర్ ఫొటోను పంపిన రోవ‌ర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): విజ‌య‌వంతంగా చంద‌మామ‌పై దిగిన చంద్ర‌యాన్‌-3 ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలోని ఏదేశం చెప్ప‌ని కొత్త విష‌యాల‌ను క‌నిపెడుతోంది. స‌క్సెస్‌ఫుల్‌గా గ‌త వారం రోజుల నుంచి త‌న అన్వేష‌ణ‌ను కొన‌సాగిస్తోంది రోవ‌ర్‌. తాజాగా రోవ‌ర్ ల్యాండ‌ర్ చిత్రాల‌ను తీసింది.. ఆ ఫొటోల‌ను ఇస్రో సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా షేర్ చేసింది.. దానికి `స్మైల్ ఫ్లీజ్‌“ అంటు క్యాప్ష‌న్ ను జ‌త చేసింది.

Leave A Reply

Your email address will not be published.