హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్ (CLiC2NEWS): రాజధానిలో పలుచోట్ల మళ్లీ వర్షం కురిసింది. నగరంలోని బాగ్‌లింగంపల్లి, నారాయణ గూడ, కింగ్‌కోఠీ, మలక్‌పేట, ముసారంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్ వనస్తలిపురం, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, బార్కాస్ సహా తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో వర్షంతో రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పాఠవాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.