మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వడ్డించాయి.
- హైదరాబాద్
పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.105.74
డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.98.06 - ముంబయి:
పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.107.71
లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.52 - ఢిల్లీ:
లీటర్ పెట్రోల్ ధర రూ.101.64
డీజిల్ ధర రూ.89.87 - కోల్‌కతా
పెట్రోల్ రూ.102.17
డీజిల్ రూ.92.97 - చెన్నై:
పెట్రోల్ రూ.99.36
డీజిల్ రూ.94.45 - బెంగళూరు:
పెట్రోల్ రూ.105.18,
డీజిల్ రూ.95.38