సంక్రాంతి శుభాకాంక్షలు
పుష్ష్య మాసంలో పౌష్య లక్ష్మీగా పిలువబడే శ్రీమహాలక్ష్మి మీ కుటుంబాని కి సిరిసంపదలు, ఆయురారోగ్యములు, ధన కనక వస్తు వాహనాలు, యశో ప్రతిష్టలు, భోగ భాగ్యాలు, కలిమి బలములు , మంచి పచ్చని పైరులాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు సమృద్ధిగా ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్ధిస్తూ..
ఇవన్నీ మకరసంక్రాంతి సంబురాలతో కనుమ రధంమీద మీ ఇంటికి రావాలని మనసారా కోరుకుంటూ.. `క్లిక్2న్యూస్` వీక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి మరియు ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు.