ఎపిలోని నిడ్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) లో 21 ఫ్యాకల్టి, నాన్ ఫ్యాకల్లి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డిప్యుటేషన్, షార్ట్ టర్మ్ , డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టులు 21. దరఖాస్తులను జూన్ 3వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రి, పిజితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
పోస్టుల వివరాలు:
రిజస్ట్రార్ -1
కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ -1
సీనియర్ డిజైనర్ -6
అసోసియేట్ సీనియర్ డిజైనర్ -3
ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ -2
సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్-1
ఫ్యాకల్టి -5
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ -1
సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ -1
అర్హత వయస్సు , ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇచ్చే వేతనం సంబంధించిన తదితర పూర్తి వివరాల కోసం https://www.nid.edu/home వెబ్‌సైట్ చూడగలరు.