అంతరిక్షంలోకి తొలి తెలుగు యువతి

హైదరాబాద్(CLiC2NEWS) : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు అమ్మాయి బండ్ల శిరీష `వర్జిన్ గెలాక్టిక్ ` అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతుంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జూలై 11న ఈ నౌకను ప్రయోగించనున్నట్లు సంస్థ పేర్కొంది. బండ్ల శిరీష భారత దేశం నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టే రెండవ మహిళ కాగా, మెదటి తెలుగు మహిళ.