రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859
వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862
పంచాయితీ రాజ్ శాఖలో 1,245
జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429
జూనియర్ ఆడిటర్ పోస్టులు 18
రెవెన్యూ శాఖలో
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2,077