టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..
స్పెషల్ టీ తయారుచేయు విధానం..

టీ ఎవరు అలవాటు చేసారో ఏమో కానీ, ఉదయం మంచం మీద నుండి లేచే ముందు టీ తాగుతారు. టిఫిన్ చేసిన తరువాత టీ, ఆఫీస్ కి పోతే టీ, ఫ్రెండ్స్ కలిస్తే టీ, అడ్డాలో కూర్చుంటే టీ, నలుగురు చుట్టాలు ఇంటికి వస్తే టీ, తాగుతుంటాము.
బాగా చలి ఉంటే చాయ్, బిర్యానీ తింటే చాయ్, తిన్నది అరగకపోతే టీ, ఏదైనా మెడిసిన్ వేసుకోగానే టీ తాగుతాం. bus స్టాప్ లో టైం పాస్ చేస్తూ టీ, software వారు బోర్ కొడితే టీ, మెకానిక్ అలసిపోతే రిలాక్స్ కోసం, ఎనర్జీ కొరకు టీ, అసలు ప్రతిరోజు టీ ఆరంభం అయి, టీ తోనే ముగుస్తుంది.
కనుక టీ ఒక శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. టీ లో టెనిన్ ఉంటుంది. లిమిటెడ్ టీ తాగితే నష్టం లేదు. అదనంగా తాగితే ఆకలి చేస్తుంది. వీర్యకణాలు తగ్గుతాయి.
స్పెషల్ టీ తయారుచేయు విధానం.
1. తులసి టీ.
2. ఒక టీ గ్లాస్ వాటర్
3. ఒక టీ గ్లాస్ పాలు
4.తులసి ఆకులు 7
5. అల్లం చిన్న ముక్కలు 2
6.టీ లో తగినంత పంచదార కలపండి.
ఇవన్నీ కలిపి తగినంతగా టీ పౌడర్ కలిపి వేడిచేసి వడ పోసి వేడి వేడి గా తాగాలి.
మీరు దీనిలో టీ పౌడర్ కలపకపోతే హెర్బల్ టీ అవుతుంది.
తులసి, పాలు కాంబినేషన్ హైలీ హెల్త్ బెనిఫిట్ గా పనిచేస్తుంది.
తులసి ఆంటి బయోటిక్ ఫ్యామిలీ, ఆంటీ ఆక్సిడెంట్, ఆంటీ inflammatory గా, అంక్సిటీ treatment, మరియు అస్తమా, సైనస్, జలుబు, ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు, ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది.. మంచి ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
-షేక్ బహార్ ఆలీ.
ప్రకృతి వైద్యుడు. సెల్: 7396126557.