TS: స‌ర్పంచ్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ‌ వేత‌నం పెంపు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర‌వ వేత‌నాల‌ను 30% పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌/స‌హాయ‌కులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్‌, విలేజ్ ఆర్గ‌నైజేష‌న్ అసిస్టెంట్‌, ఆశా వ‌ర్కర్స్‌, సెర్ప్ ఉద్యోగుల జీతాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

Leave A Reply

Your email address will not be published.