TS Ed.CET-2021: దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్ (CLIC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్-2021 దరఖాస్తు గడువును జూన్ 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.