విశాఖ అనంత పద్మనాభస్వామి కార్తీక దీపోత్సవం

విశాఖ (CLiC2NEWS): జిల్లాలోని అనంత పద్మనాభస్వామి మెట్ల మార్గం జనసంద్రంను తలపిస్తోంది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో సుమారు 2 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు తెలుస్తోంది. భక్తులు మెట్ల మార్గంపై దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, ఇఓ కీర్తి శ్రీనివాసరావు పూజలు నిర్వహించి దీపోత్సవం ప్రారంభించారు.
Hello there! I simply want to offer you a huge thumbs up for the great info you have got here on this post. I will be coming back to your website for more soon.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.