ఈనెల 17న‌ న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌కు సోమ‌వారం మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌నుంది. ఈ మేర‌కు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు మంగ‌ళ‌వారం ఉదయం 6 గంట‌ల తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. కాబ‌ట్టి మంచి నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోరుతున్నారు.

అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు:

ఎస్.ఆర్.న‌గ‌ర్, స‌న‌త్ న‌గ‌ర్, బోర‌బండ‌, ఎస్పీఆర్ హిల్స్, ఎర్ర‌గ‌డ్డ‌, బంజారాహిల్స్, వెంగ‌ళ్ రావు న‌గ‌ర్, ఎల్లారెడ్డిగూడ‌, సోమాజిగూడ‌, ఫ‌తేన‌గ‌ర్, కూక‌ట్ ప‌ల్లి, భాగ్య‌న‌గ‌ర్, వివేకానంద న‌గ‌ర్, ఎల్ల‌మ్మ‌బండ‌, మూసాపేట్, భ‌ర‌త్ న‌గ‌ర్, మోతీ న‌గ‌ర్, గాయ‌త్రిన‌గ‌ర్, బాబా న‌గ‌ర్, కేపీహెచ్ బీ, బాలాజీ న‌గ‌ర్, హ‌స్మ‌త్ పేట్, చింత‌ల్, సుచిత్ర‌, జీడిమెట్ల‌, షాపూర్ న‌గ‌ర్, గాజుల రామారం, సూరారం, ఆద‌ర్శ్ న‌గ‌ర్, భ‌గ‌త్ సింగ్ న‌గ‌ర్, జ‌గద్గిరిగుట్ట‌, ఉషోద‌య,
అల్వాల్, ఫాద‌ర్ బాల‌య్య న‌గ‌ర్, వెంక‌టాపురం, మ‌చ్చ‌బొల్లారం. డిఫెన్స్ కాల‌నీ, వాజ్ పేయ్ న‌గ‌ర్, యాప్రాల్, చాణిక్య‌పురి, గౌత‌మ్ న‌గ‌ర్, సాయినాథ‌పురం, చెర్ల‌పల్లి, సాయిబాబా న‌గ‌ర్, రాధికా, కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు), హ‌ఫీజ్ పేట్, మియాపూర్, కొంప‌ల్లి, గుండ్ల పోచంప‌ల్లి, తూంకుంట‌, జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్, ద‌మ్మాయిగూడ‌, నాగారం, నిజాంపేట్, బాచుప‌ల్లి, ప్ర‌గ‌తి న‌గ‌ర్, గండి మైస‌మ్మ‌, తెల్లాపూర్, బొల్లారం, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గ‌న్ రాక్, హ‌కీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీన‌గ‌ర్ ఎయిమ్స్, ప్ర‌జ్ఞాపూర్ (గ‌జ్వేల్), ఆలేర్ (భువ‌న‌గిరి), ఘ‌న్ పూర్ (మేడ్చ‌ల్/ శామీర్ పేట్),

 

Leave A Reply

Your email address will not be published.