కాళోజీకి ఘ‌ననివాళి

హైదరాబాద్: ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ శాసన మండలిలోని మెంబర్స్ లాన్ లో కాళోజీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. శాసన మండలి చైర్మన్ గారితో పాటు మంత్రులు మహమూద్అలీ,ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు,నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,విప్ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్,పురాణం సతీష్, రామచందర్ రావు,శ్రీనివాస్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి,నారదాసు లక్ష్మణ్ రావు,జనార్దన్ రెడ్డి, జీవన్ రెడ్డి,నర్సీ రెడ్డి గార్లు కాళోజీ నారాయణ రావు గారికి నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.