గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ క్లీన్‌స్విప్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆయా డివిజన్లలోని బీజేపీ కార్యకర్తలు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఆరు డివిజన్లలో గెలిచిన బీజేపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
గోషామహల్ నియోజకవర్గంలోని 6 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. వారిలో
బేగంబజార్ – శంకర్ యాదవ్
గోశామహల్ – లాల్ సింగ్
మంగల్ హాట్ – శశి కళ
జాంబాగ్ – రాకేష్ జైస్వాల్
గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్‌లు గెలుపొందారు