పంచాంగం (ఫిబ్రవరి 21-మార్చి 6 )
—————————————————-
పంచాంగం: ఆదివారం, 21.02.21
——————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.నవమి ప.12.49 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: మగశిర పూర్తి (24గంటలు)
వర్జ్యం: ప.12.2 నుంచి 2.13 వరకు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.11 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.02 నుంచి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
———————————————————-
పంచాంగం: సోమవారం, 22.02.21
———————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.దశమి ప.2.17 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మగశిర ఉ..30 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: సా.5.2 నుంచి 7.11 వరకు
దుర్ముహూర్తం: ప.12.36 నుంచి 1.22 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
———————————————————-
పంచాంగం: .మంగళవారం, 23.02.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.ఏకాదశి ప.3.1 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆరుద్ర ఉ.10.07 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.10.44 నుంచి 12.24 వరకు
దుర్ముహూర్తం: ఉ..44 నుంచి 9.30 వరకు
తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
భీష్మ ఏకాదశి
——————————————————–
పంచాంగం: బుధవారం, 24.02.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.ద్వాదశి ప.3.47 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పునర్వసు ఉ.11.19 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.7.32 నుంచి 9.09 వరకు
దుర్ముహూర్తం: ప.11.49 నుంచి 12.34 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
—————————————————-
పంచాంగం: గురువారం, 25.02.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.త్రయోదశి ప.3.46 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పుష్యమి ప.12.01 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.12.54 నుంచి 2.2 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.17 నుంచి 11.03 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.06 నుంచి 11.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
———————————————-
పంచాంగం: శుక్రవారం, 26.02.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.చతుర్దశి ప.3.15 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఆశ్లేష ప.12.10 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.12.02 నుంచి 1.36 వరకు
దుర్ముహూర్తం: ఉ..43 నుంచి 9.31 వరకు
తదుపరి ప.12.35 నుంచి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
——————————————————
పంచాంగం: శనివారం, 27.02.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: పౌర్ణమి ప.2.17 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: మఖ ఉ.11.54 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.7.3 నుంచి 9.20 వరకు
దుర్ముహూర్తం: 6.23 నుంచి 7.55 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మాఘ పౌర్ణమి
————————————————–
పంచాంగం: ఆదివారం, 2.02.21
——————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.పాడ్యమి ప.12.54 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పుబ్బ ఉ.11.11 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: సా.6.04 నుండి 7.36 వరకు
దుర్ముహూర్తం: సా.4.27 నుండి 5.13 వరకు
రాహుకాలం: సా. 4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
———————————————-
పంచాంగం: సోమవారం, 01.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.విదియ ఉ.11.11 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఉత్తర ఉ.10.11 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: సా.6.06 నుండి 7.36 వరకు
దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.22 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.41 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
——————————————————–
పంచాంగం: మంగళవారం, 02.03.21
——————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.తదియ ఉ.9.10 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: హస్త ఉ..53 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: సా.4.21 నుండి 5.52 వరకు
దుర్ముహూర్తం: ఉ..43 నుండి 9.29 వరకు
తదుపరి రా.10.57 నుండి 11.47 వరకు
రాహుకాలం ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
————————————————
పంచాంగం: బుధవారం, 03.03.21
———————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.చవితి ఉ.6.5 వరకు
తదుపరి పంచమి తె.4.35 వరకు(తెల్లవారితే గురువారం)
నక్షత్రం: చిత్త ఉ.7.24 వరకు
తదుపరి స్వాతి తె.4.45 వరకు(తెల్లవారితే గురువారం)
వర్జ్యం: ప.12.34 నుండి 2.04 వరకు
దుర్ముహూర్తం: ప.11.49 నుండి 12.35 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 2.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
————————————————
పంచాంగం: గురువారం, 04.03.21
—————————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.షష్ఠి రా.2.12 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: విశాఖ తె.4.04 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.10.55 నుండి 12.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.16 నుండి 11.01 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
——————————————————
పంచాంగం: శుక్రవారం, 05.03.21
———————————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.సప్తమి రా.11.53 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: అనూరాధ రా.2.25 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.7.45 నుండి 9.15 వరకు
దుర్ముహూర్తం: ఉ..41 నుండి 9.2 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: 1.43 నుండి 2.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
————————————————
పంచాంగం: శనివారం, 06.03.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.అష్టమి రా.9.3 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: జ్యేష్ఠ రా.12.56 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ఉ.7.40 నుండి 9.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.21 నుండి 7.54 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు