పంచాంగం (మార్చి21- ఏప్రిల్-3)
పంచాంగం: ఆదివారం, 21.03.21
–––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.అష్టమి తె.4.33 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి నవమి
నక్షత్రం: మృగశిర ప.3.40 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.12.40 నుంచి 2.23 వరకు
దుర్ముహూర్తం: సా.4.30 నుంచి 5.18 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 22.03.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.నవమి తె.5.32 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి దశమి
నక్షత్రం: ఆరుద్ర సా.5.23 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.32 నుంచి 1.20 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 23.03.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.దశమి తె.5.56 వరకు (తెల్లవారితే బుధవారం)
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పునర్వసు సా.6.40 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.6.04 నుంచి 7.43 వరకు
తిరిగి రా.2.56 నుంచి 4.35 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 24.03.21
–––––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.ఏకాదశి తె.5.54 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పుష్యమి రా.7.29 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.42 నుంచి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.09 నుంచి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
స్మార్త ఏకాదశి
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 25.03.21
–––––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.ద్వాదశి తె.5.19 వరకు (తెల్లవారితే శుక్రవారం)
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఆశ్లేష రా.7.44 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.8.23 నుంచి 10.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.04 నుంచి 10.54 వరకు
తదుపరి ప.2.55 నుంచి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
వైష్ణవ, మాధవ ఏకాదశి, అమలకి ఏకాదశి
–––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 26.03.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.త్రయోదశి తె.4.18 వరకు (తెల్లవారితే శనివారం)
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మఖ రా.7.34 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.7.40 నుంచి 9.20 వరకు
తిరిగి రా.3.23 నుంచి 4.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.27 నుంచి 9.15 వరకు
తదుపరి ప.12.28 నుంచి 1.18 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.42 నుంచి 2.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
ప్రదోష వ్రతం
––––––––––––––––––––––––––
పంచాంగం శనివారం, 27.03.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.చతుర్దశి రా.2.51 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పుబ్బ సా.6.58 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా. 1.55 నుంచి 3.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.03 నుంచి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 28.03.21
––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: పౌర్ణమి రా.1.03 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: ఉత్తర సా.6.03 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.2.01 నుంచి 3.34 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుంచి 5.19 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.04 నుంచి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. ఆర్థిక లావాదేవీలు.
హోళీపండుగ, శ్రీలక్ష్మీ జయంతి.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం,29.03.21
––––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.పాడ్యమి రా.11.03 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: హస్త సా.4.56 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.12.18 నుంచి 1.48 వరకు
దుర్ముహూర్తం: ప.12.27 నుంచి 1.16 వరకు
తదుపరి ప.2.55 నుంచి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుంచి 1.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 30.03.21
–––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.విదియ రా.8.47 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: చిత్త ప.3.21 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.8.32 నుంచి 10.03 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.14 వరకు
తదుపరి రా.10.53 నుంచి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 31.03.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.తదియ సా.6.23 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: స్వాతి ప.1.43 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: సా.6.54 నుంచి 8.22 వరకు
దుర్ముహూర్తం: ప.11.39 నుంచి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 01.04.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.చవితి ప.3.55 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: విశాఖ ఉ.11.55 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ప.3.41 నుంచి 5.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.01 నుంచి 10.50 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.41 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 02.04.21
–––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.పంచమి ప.1.36 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: అనూరాధ ఉ.10.23 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ప.3.37 నుంచి 5.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.23 నుంచి 9.11 వరకు
తదుపరి ప.12.26 నుంచి 1.15 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 03.04.21
––––––––––––––––––––––
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.షష్ఠి ఉ.11.20 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.50 వరకు
తదుపరి మూల
వర్జ్యం: లేదు.
దుర్ముహూర్తం: ఉ.5.59 నుంచి 7.34 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––