పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పాతబస్తీలో రౌడీషీటర్ దారుణను గురువారం అర్ధరాత్రి దుండగులు హత్యచేశారు. పాతబస్తీ బహదూర్‌పురా సమీపంలోని కిషన్‌బాగ్‌లో రౌడీషీటర్ ఐజాజ్‌ని ఇనుప రాడ్లతో కొట్టి, బండరాళ్లతో మోది హతమార్చారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.