ప్రభుత్వ పునాదులు కదిలాయి :అచ్చెన్నాయుడు

అమరావతి : రైతు ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్‌ మిగిలిపోయారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు జైల్‌ భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్‌ భరోకు వెళ్తున్న వారిని హౌస్‌ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసిపి సెక్షన్లు అమలవుతున్నాయన్నారు. ప్రశ్నించిన రైతులకు బేడీలు వేయడం రైతు రాజ్యమా..? అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.