బాలూ..! నీ పాట అజరామరం Semi Featuredప్రత్యేకం Last updated Sep 26, 2020 0 బాలూ..! నీ పాట అజరామరం ఆయువు వాయువు లో కలిసింది నీ పాట మా మనసుల్లో నిలిచింది నీ పాటల పేటికను పెకిలిస్తే రాలును రాగాలసవ్వడులే ప్రేమ గీతమైన, విరహగీత మైన, ప్రబోధగీతమైన, ప్రణయ గీతమైన, భక్తి,ముక్తి గీతాలైనా… మా వీనులకు విందు, మాదిల్ పసందు వేస్తాము చిందు నీ పాటేమా జీవితం బాలూ లేదు నీకు మరణం మీ పాట అజరామరం -ఎస్ వి రమణా చారి 9849887086 0 Share FacebookGoogle+TwitterWhatsAppPinterestTelegramEmail