షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు
భోజనం చేసే ముందు ఒక చిన్న అల్లం ముక్క 3 గ్రాములు ఉండాలి. దానికి సమానంగా గల్లుప్పు తీసుకొని బాగా నమిలి మింగడి. చక్కగా జీర్ణక్రియ పనిచేస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. గ్యాస్, మలబద్దకం, కఫం సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.
