షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు
గ్లాస్ మామిడి రసం నందు తేనే మరియు పాలు కలిపి తాగితే చక్కని బలవర్ధకమైన టానిక్ గా పనిచేస్తుంది. ఇది ప్రతిరోజు తాగిన చక్కని నిద్ర పడుతుంది ఇది నరాల జబ్బులను తగ్గిస్తుంది. రక్తహీనత తొలుగును. గుండె, లివర్, ప్రేగులకు బలము చేకూరును.
-షేక్.బహర్ అలీ
