షేక్.బహర్ అలీ: క‌రోనా రాకుండా.. నివార‌ణ‌కు క‌షాయం!

  • ఒక పెద్ద‌గ్లాసు మంచి నీరు
  • తుల‌సి ఆకులు 5
  • అల్లం చిన్నవి రెండు ముక్క‌లు
  • న‌ల్ల‌మిరియాలు 5
  • యిలాయిచి ఒక‌టి
  • త‌గినంత బెల్లం

ఇవన్ని క‌లిపి స్టౌవ్ మీద పెట్టి బాగా అరగ్లాసు వ‌ర‌కు మరిగించి వ‌డ‌పోసి దానిని టీ లాగా వేడిగా తాగాలి

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.