హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల: సీఎం కేసీఆర్
నల్లగొండ : జిల్లాలోని హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలోనే డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
నల్లగొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) December 6, 2020