ఎస్.వి.రమణాచారి: ఏమైంది మిత్రమా..

ఏమైంది మిత్రమా…
కష్టం వచ్చిందా…
కృంగి పోకు –
సుఖం వచ్చిందా..
పొంగి పోకు..
కష్ట సుఖాలు సహజమే
వస్తూ పోతూ ఉంటాయి
ఏదయినా మన మంచికే అన్న గీతా సారాన్ని మననం చేసుకుంటూ జీవనం సాగించాలి.. కమ్ముకున్న మబ్బు తెరలు విడిపోవటం ఖాయం
ఎప్పుడూ ఉదయించే సూర్యుడు కావాలంటే
సాయం కాలం అస్తమించక తప్పదు కదా…
ముందున్నాయి మంచి రోజులు.
-ఎస్.వి.రమణా చారి
సీనియర్ జర్నలిస్ట్