ఏలూరు వింత వ్యాధి పై నివేదిక.. అదే కారణం!
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి పై ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది. పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమెయిన్ యిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థల అభిప్రాయపడ్డాయి. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు పేర్కొన్నారు. న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలన్న ముఖ్యమంత్రి, ప్రతిజిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.