కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జాజాల

ఎల్లారెడ్డిః షాది ముభారక్, కల్యాణ లక్ష్మీ,చెక్కులను శుక్రవారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్. ఎల్లారెడ్డి మండలకేంద్రంలో షాది ముబారక్,కల్యాణ లక్ష్మీ కి సంభందించిన 154 చెక్కులను 1,54,17,864 రూపాయలను లబ్ధిదారులకు అందచేసిన స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్. చెక్కులతో పాటు ప్రతీ లబ్ధిదారులకు తన స్వంత ఖర్చులతో చీరలను బహుమతిగా అందించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.