కాగ్‌లో 10,811 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న జారీ

హైద‌రాబాద్: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (సీఏజీ)లో గ్రూప్‌ సీ- నాన్‌ గెజిటెడ్‌ విభాగంలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషలో ప్రావీణ్యం.
  • వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
  • దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
  • చివరితేదీ: ఫిబ్రవరి 19
  • వెబ్‌సైట్‌: https://cag.gov.in
  • మొత్తం ఖాళీలు: 10,811
  • పోస్టులు: ఆడిటర్‌, అకౌంటెంట్‌
  • విభాగాలవారీగా: ఆడిటర్‌-6409 (తెలంగాణ-220, ఆంధ్రప్రదేశ్‌-144),
    అకౌంటెంట్‌-4402 (తెలంగాణ-132, ఆంధ్రప్రదేశ్‌-120) ఖాళీలు ఉన్నాయి.
1 Comment
  1. […] కాగ్‌లో 10,811 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌… […]

Leave A Reply

Your email address will not be published.