కెసిఆర్ తో సమావేశమైన నీతి ఆయోగ్ బృందం

హైదరాబాద్: నీతి ఆయోగ్ బృందం శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్ లతో కూడిన బృందం ప్రగతి భవన్ లో సిఎంను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్త దితరులు పాల్గొన్నారు.
A team comprising @NitiAayog Vice Chairman Dr Rajiv Kumar, Advisor Sri Avinash Mishra, Consultant Dr Namrata Singh Panwar, Research Officer Sri Kamaraju and PS to Vice Chairman Sri Ravindra Pratap Singh, met CM Sri KCR today and discussed several issues with the CM. pic.twitter.com/MCQQbjEFTF
— Telangana CMO (@TelanganaCMO) January 22, 2021