చార్‌ధామ్ యాత్ర ర‌ద్దు

డెహ్రాడూన్(CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు స‌ర్కార్ ప్ర‌క‌టించింది. పూజారులు మాత్ర‌మే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తార‌ని ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ రావ‌త్ వెల్ల‌డించారు. మే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.