దేశ ప్రజలకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం వెళ్లివిరియాలని ఆకాంక్షించారు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరి జీవితాలను మరింత ప్రకాశవంతంగా చేయడాలని, ఆనందాన్ని కలిగించాలి. అందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగంగా ఉండాల’ని అన్నారు. ప్రధాని ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా సైనికుల మధ్య దీపావళి వేడుకలు చేసుకోనున్నారు