న్యూజిలాండ్‌లో మొద‌లైన న్యూ ఇయ‌ర్ వేడుక‌లు

ఆక్లాండ్‌: న‌్యూ ఇయ‌ర్‌కు న‌్యూజిలాండ్ స్వాగ‌తం ప‌లికింది. ఆ దేశంలో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆక్లాండ్‌లో ఐదు నిమిషాల పాటు ప‌టాకులు కాల్చారు. హార్బ‌ర్ బ్రిడ్జ్ బాణ‌సంచా వెలుగుల‌తో నిండిపోయింది. అటు వెల్లింగ్ట‌న్‌లోనూ లైవ్ మ్యూజిక్‌తో ప్ర‌జ‌లు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను ఎంజాయ్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.