ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిని రక్షించండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్
కామారెడ్డిః జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములను జిల్లా కలెక్టర్ రక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్ చేసారు. గురువారం మీడియాతో వెంకట్ గౌడ్ మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ భూములను కాపడాలని గత కోన్ని సంవత్సరాలు గా పోరాటాలు జరుగుతున్న కొందరు కబ్జా దారులు అక్రమంగా కబ్జా చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. 158 ఎకారాల.భూమి కి గాను ఇప్పటికీ ఇల్చీపూర్ గ్రామ శివారు ప్రాతంలో కబ్జా కు గరైందని విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ భూ పరిరక్షణ కమిటీ వారు అధికారులుకు పిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకులు అండ తో కబ్జా చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి. భూములను రక్షించాలని భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి. భూములను రక్షించాలని. కాలేజీ భూముల రక్షణకు మున్సిపల్ పరిధిలోకి తేవాలని కుట్ర లు పన్నుతున్నారు. దీనిని విరమించుకోవాలని. డిమాండ్ చేస్తున్నాము. భూముల రక్షణ కు జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండాలని కాలేజీ భూములను రక్షించడానికి సిపిఎం పార్టీ అధ్వర్యంలో దశల వారిగా ఉద్యమాలకు సిద్ధం అవుతామని, జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు మేదావులు, విద్యార్థి సంఘాల కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తమని తెపారు. భూములు కభ్జా చేసిన వారిపై కటీన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జోను కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ కాలేజీ భూములు విషయంలో ప్రజా ప్రతినిధుల రూపంలో కంచె చేనును మేసిన విధంగా భూములను కభ్జా చేస్తున్నారని భూములను రక్షించడానికి గత 15 సంవత్సరం గా పోరాటాలు చేస్తున భూములను కభ్జా చేస్తున్నారని అన్నారు. దీనిపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈకార్యకరమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తోపాటు కామారెడ్డి జోను కార్యదర్శి చంద్రశేఖర్.జిల్లా .నాయకులు ..మోతిరాం. .నర్సింహులు. .శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.