మహిళా,శిశు సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయంలో రాష్ట్ర సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 201-22 ఆర్ధిక సంవత్సరానికి త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను జెండర్ బేస్డ్ బడ్జెట్‌గా తీసుకొస్తున్నట్లు ఈ మేరకు సర్కార్ ఉత్వర్వులు జారీ చేసింది. మహిళా, శిశు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించనున్నట్లు తెలిపింది.