రేపు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కెటిఆర్ శుక్రవారం ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు మంత్రి ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో పోస్టు పెట్టారు. రాష్ర్టానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో రేపు ఉదయం 11.30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం కొత్త మైలురాయిని అందుకుందని తెలుపుతూ మంత్రి కేటీఆర్ అంతకు ముందు ట్వీట్ చేశారు.
Will be making an important investment announcement at 11:30 am tomorrow. Watch this space
— KTR (@KTRTRS) November 5, 2020
[…] రేపు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన […]