శ‌వ‌మొగ్గ‌లో జ‌రిగిన భారీ పేలుడులో 15 మంది మృతి

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్రంలోని శివ‌మొగ్గ‌లో గురువారం రాత్రి జ‌రిగిన భారీ పేలుడులో 15 మంది మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అబ్బ‌ల‌గిరె గ్రామ స‌మీపంలో క్వారీలో ఉప‌యోగించే పేలుడు ప‌దార్థాల‌ను త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.