షేక్.బహర్ అలీ: కరోనా రాకుండా.. నివారణకు కషాయం!
- ఒక పెద్దగ్లాసు మంచి నీరు
- తులసి ఆకులు 5
- అల్లం చిన్నవి రెండు ముక్కలు
- నల్లమిరియాలు 5
- యిలాయిచి ఒకటి
- తగినంత బెల్లం
ఇవన్ని కలిపి స్టౌవ్ మీద పెట్టి బాగా అరగ్లాసు వరకు మరిగించి వడపోసి దానిని టీ లాగా వేడిగా తాగాలి
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు
