షేక్.బహర్ అలీ: వేపాకుతో నల్లమచ్చలు మాయం
గుప్పెడు వేపాకులు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా దంచి పేస్ట్ లాగా చేసి దానిలో ఒక టీ స్పూన్ తేనే కలిపి ముఖానికి లేపనం చేయాలి.20 నిమిషాల తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ముఖం మీద వున్న అశుద్ధి, మరియు ముఖం మీద వున్న నల్లమచ్చలు, ముఖం మడతలు అన్ని పోతాయి. కరోన వైరస్ గాలి వచ్చిన సరే వేపాకు రాసుకోవటం వలన anti virus గా పనిచేస్తుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు
