సంక్రాంతికి 4,981 స్పెష‌ల్‌ బస్సులు

హైద‌రాబాద్‌: సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా టిఎస్ ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులను సిద్ధం చేస్తోంది. ఈ నెల 8 నుంచి 14 వరకు 4,981 స్పెష‌ల్ బస్సులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ రీజినల్ మేజనర్ వరప్రసాద్ తెలిపారు.. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులను అలాగే ఏపీలోని ప‌లు ప్రాంతాలకు 1,600 స్పెష‌ల్‌ బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులకు ఈ నెల 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.