సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం

మల్కాజ్‌గిరి‌: మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ బోగి నుంచి మరో బోగికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమయిన ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.