కోడుమూరు: విద్యార్థుల‌పై తేనెటీగ‌ల‌ దాడి

కోడుమూరు: (CLiC2NEWS) తేనెటీగ‌ల‌ దాడిలో ఒకే స్కూల్‌లో 112 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా కోడుమూరు మోడ‌ల్ స్కూల్ లో చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులపై తేనెటీగ‌లు దాడిచేశాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఉపాధ్యాయులు , స్థానికులు, గాయ ప‌డిన విద్యార్థుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. వీరికి ఆస్ప‌త్రిలోనే ఉంచి చికిత్స‌నందిస్తున్నారు. మిగిలిన విద్యార్థుల‌కు వైద్యం అందించి ఇళ్ల‌కు పంపించి వేశారు.

Job News: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 పోస్టులు

2 Comments
  1. […] కోడుమూరు: విద్యార్థుల‌పై తేనెటీగ‌ల‌… […]

  2. […] District News: కోడుమూరు: విద్యార్థుల‌పై తేనెటీగ‌ల‌ … […]

Leave A Reply

Your email address will not be published.